ఇల్లందు నెంబర్ 2 బస్తీ దర్గా దగ్గర గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఇళ్లలోకి నీరు చేరడంతో ఇంట్లో ఉన్న వారంతా ఏం జరుగుతుందో అని ప్రాణాలు బిక్కు బిక్కుమని ఇండ్లలోనే ఉండిపోయారు.
ఈ సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ బత్తుల సత్యనారాయణ తన సిబ్బందికి బ్లూ కోర్ట్ టీం సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడ చేరుకొని వారందరినీ పెద్ద తాడు సహాయం తో వారందరినీ చేరుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు…
Post Visitors:53