భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
ఇల్లందు డిఎస్పి N చంద్రబాను ఆదేశానుసారం సీఐ బత్తుల సత్యనారాయణ పర్యవేక్షణలో ఇల్లందు పోలీస్ సిబ్బంది జనరల్ చెకింగ్ చేస్తుండగా కొమ్ముగూడెం క్రాస్ రోడ్ వద్ద ఒక ఆటో అనుమానస్పదం రావడంతో దానిని తనిఖీ చేయగా, ఆటోలో గవర్నమెంట్ నిషేధిత గుట్కా,అంబర్ ప్యాకెట్లు పట్టుకొని అతనిని విచారించగా ఆ వ్యక్తి పేరు రేపాకుల చిన్న వెంకటేశ్వర్లు తండ్రి పేరు నాగయ్య, క్యాస్ట్ రజకులు అని తెలిపాడు.
ఈ వ్యాపారం లచ్చగూడెం గ్రామం, అతని ఆటోలో ఉన్న మూడు గన్ని బ్యాగులను చెక్ చేయగా ఆర్ ఆర్ అంబర్ ప్యాకెట్స్ టుబాకో ఉన్నాయి దానిలో ఒక్కో బ్యాగులో 40 పెద్ద ప్యాకెట్స్ కలవు మూడు బ్యాగులల్లో మొత్తం కలిపి 120 పెద్ద ప్యాకెట్స్ కలవు దీని విలువ సుమారు 48 వేల రూపాయలు ఉన్నట్లు తెలపటం తో పాటు ఇలాంటి వాటికి ఎవరైనా పాల్పడితే ఉపేక్షించడం ఉండదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొన పడతాయని సిఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు.
ఈ తనిఖీలో పాల్గొన్న ఎస్ఐ సూర్యం, ఎ ఎస్ఐ నాగేశ్వరరావు తో పాటు సిబ్బంది పాల్గొన్నారు…