భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందు పట్టణ పరిసర ప్రాంతాల వాసులందరికీ పోలీసు వారి విజ్ఞప్తి.. ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్ర భాను సూచనల మేరకు.. గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుపుకోవాలి.. గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిమజ్జనం కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు నిబద్దతతో భక్తితో ప్రశాంతంగా జరుపుకోవాలని ఇల్లందు ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊరేగింపు అప్పుడు ట్రాఫిక్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, విగ్రహం ఊరేగింపు చేసేటప్పుడు విగ్రహం నిర్వాహకులు ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించకుండా జరుపుకోవాలని సూచించారు. ఆ వినాయక నిమజ్జనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు గమనించి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీస్ వారికి సహకరించాలని గణేష్ ఉత్సవ నిర్వాహకులకు సూచించారు…
Post Visitors:50