స్వచ్ఛతాహి సేవ 2024 కార్యక్రమంలో భాగంగా ఏకల్ అభియాన్ ఆచార్యులచే స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గాయత్రి పరివార్ డాక్టర్ సతీష్ ఖండేల్వాల్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ పై అవగాహన ర్యాలీ ఆమ్ బజార్ మెయిన్ రోడ్ మీదగా స్వచ్ఛతాహి సేవ స్వచ్ఛభారత్ జైజై స్వచ్ఛభారత్ నినాదాలతో ర్యాలీనిర్వహించి వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏకల్ అభియాన్ అంచల్ ఉపాధ్యక్షులు అప్పల రాజు, అంచల్ ప్రెస్శిక్షణా ప్రముఖ్ హరిలాల్ నాయక్ టేకులపల్లి ఇల్లందు మండలాల ఆచార్యులు పాల్గొన్నారు.
Post Visitors:239