తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాద పవిత్రతను కాపాడాలని ర్యాలీ నిర్వహించిన విశ్వహిందూ పరిషత్.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదములో జరిగిన కల్తీ ఘటనకు జాతీయస్థాయి ఆందోళన కార్యక్రమములో భాగంగా రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శన ఖమ్మం లో పాత బస్టాండ్ నుండి పాత కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని ప్లే కార్డులతో నిర్వహిస్తూ లడ్డు ప్రసాదాన్ని అపవిత్రత చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ నినాదాలతో వందలాది హిందూ బంధువులు ర్యాలీలో పాల్గొన్నారు.
Post Visitors:114