హిందూ సమ్మేళనం – నివేదిక
మొత్తం గ్రామాలు/ఉపబస్తీ లు : 8.
పాల్గొన్న గ్రామాలు/ఉపబస్తీలు : 3, ఇల్లందు, సుధిమల్ల, మామిడి గుండాల.
పాల్గొన్న సంఖ్య వివరాలు :
పురుషులు -800
మహిళలు – 1200
బాలూరు – 200
బాలికలు – 400
మొత్తం సంఖ్య :2600
పాల్గొన్న వక్తల వివరాలు :
సంఘం నుండి : మానవీయ ఫణిబట్ల రాజేశ్వర శాస్త్రి గారు
వివిధక్షేత్ర నుండి :
స్వామీజీలు : 1.శ్రీ శ్రీ శ్రీ ప్రబోదానంద జీ.వీభద్రం గురూజీ,2 శ్రీ శ్రీ శ్రీ శివనాగ స్వామి గారు
మహిళా వక్తలు : శ్రీ మేడూరి సూర్య కుమారి గారు
పాల్గొన్న ప్రముఖ/ప్రతిష్టిత వ్యక్తుల సంఖ్య : 1
ఏవైనా చెప్పుకోదగ్గ అంశాలు విశేషాలు :-
. మహిళల చేత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, పిల్లలచేత కూచిపూడి నృత్యం, పిల్లలచేత భగవద్గీత పారాయణం, పిల్లలచేత రామాయణ,భారత, శ్లోకాలు పారాయణం, పిల్లలచేత రామాయణ నృత్య ప్రదర్శనలతో అలరించారు.
హిందూ సమ్మేళనంలో మర్చిపోని సంఘటన :- కార్యక్రమానికి విచ్చేసిన కావేటి మల్లేశం అను అతను తన డబ్బులున్న పర్స్ పోగొట్టుకోవడం అది మన కార్యకర్త తీసుకువచ్చి సభా వేదిక దగ్గర ఇవ్వడం దానిలోని ఆధార్ తో వారి పేరును మైక్ లో చెప్పడం జరిగినది. కానీ అప్పటికే తను వెళ్లిపోవడం జరిగింది. తదుపరి రోజు జయ ప్రకాశ్, రోహిత్ ఆధార్ కార్డు అడ్రస్ తో వారి ఏరియాలో ఇల్లు కనుక్కోవడం జరిగినది. వారి ఫోన్ నెంబర్ వాళ్ళ ఇంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని వారికి ఫోన్ చేయడం జరిగింది. తరువాత రోజు వారికి స్వయంగా జయప్రకాష్ చేతుల మీదుగా సతీష్ ఖండేల్వాల్ గారి ఇంటిలో ఇవ్వడం జరిగింది. దానికి వారు చాలా ఆనందిస్తూ సంఘాన్ని కీర్తించడం జరిగినది. ఈ పూర్తి విషయాన్ని గ్రూపులో పెట్టడం కూడా జరిగింది.
हिंदू सम्मेलन – रिपोर्ट
कुल गांव/सब-सेटलमेंट: 8.
हिस्सा लेने वाले गांव/सब-सेटलमेंट: 3, इलंडू, सुधीमल्ला, मंगोडी गुंडाला.
हिस्सा लेने वालों की संख्या:
पुरुष -800
महिलाएं -1200
बालुरु -200
लड़कियां -400
कुल संख्या: 2600
हिस्सा लेने वाले स्पीकर:
कम्युनिटी से: मानविया फणीबटला राजेश्वर शास्त्री
अलग-अलग इलाकों से:
स्वामीजी: 1. श्री श्री श्री प्रबोधानंद जी. विभद्रम गुरुजी, 2 श्री श्री श्री शिवनाग स्वामी
महिला स्पीकर: श्री मेदुरी सूर्य कुमारी
हिस्सा लेने वाले जाने-माने/जाने-माने लोगों की संख्या: 1
कोई खास बातें:-
. महिलाओं ने श्री विष्णु सहस्रनाम का पाठ, बच्चों का कुचिपुड़ी डांस, बच्चों का भगवद गीता का पाठ, बच्चों का रामायण, भारत, श्लोक का पाठ, बच्चों का रामायण डांस पेश करके मनोरंजन किया।
हिंदू सम्मेलन में एक कभी न भूलने वाली घटना:- प्रोग्राम में आए कावेती मल्लेशम नाम के एक व्यक्ति का पैसों वाला बटुआ खो गया था। हमारे कार्यकर्ता ने उसे लाकर सभा मंच के पास दे दिया। उसका नाम माइक्रोफोन में आधार कार्ड के साथ बताया गया। लेकिन वह पहले ही जा चुका था। अगले दिन, उनके इलाके में जया प्रकाश के पते और रोहित के आधार कार्ड वाला एक घर मिला। उनके घरवालों से उनका फोन नंबर मिला और उन्हें बुलाया गया। अगले दिन, उन्हें जया प्रकाश ने खुद सतीश खंडेलवाल के घर जाकर दिया। वे इससे बहुत खुश हुए और


